4న మిక్సీతో సిరిధాన్యాల శుద్ధిపై శిక్షణ | 4 Training on Siridhanya cleaning with Mixi | Sakshi
Sakshi News home page

4న మిక్సీతో సిరిధాన్యాల శుద్ధిపై శిక్షణ

Oct 30 2018 5:40 AM | Updated on Oct 30 2018 5:40 AM

4 Training on Siridhanya cleaning with Mixi - Sakshi

సిరిధాన్యాలను మిక్సీలతో ఇంటిపట్టున సులభంగా శుద్ధి చేసి బియ్యం తయారీ, అటవీ చైతన్య ద్రావణంతో సిరిధాన్యాల సాగుపై ఈ నెల 4న గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడులో శిక్షణ ఇస్తారు. ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు శిక్షణ ఉంటుంది. డా. ఖాదర్‌ వలి అనుయాయి, అటవీ కృషి నిపుణులు బాలన్‌(మైసూరు) తదితరులు తెలుగులో శిక్షణ ఇస్తారు. పేర్లు నమోదు చేసుకోగోరే వారు 83675 35439, 97053 83666 నంబర్లలో సంప్రదించవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement