సీపీఎం-వైఎస్ఆర్ సీపీ మధ్య కుదిరిన అవగాహన | ysr congress party-cpm tie up in khammam | Sakshi
Sakshi News home page

సీపీఎం-వైఎస్ఆర్ సీపీ మధ్య కుదిరిన అవగాహన

Apr 11 2014 1:34 PM | Updated on Oct 8 2018 5:19 PM

ఖమ్మం-మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో సీపీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య స్థానికంగా అవగాహన కుదిరింది.

హైదరాబాద్ : ఖమ్మం-మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో సీపీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య స్థానికంగా అవగాహన కుదిరింది. ఖమ్మం, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానాల పరిధిలో కలిసి పనిచేయాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 2 స్థానాల్లో సీపీఎం, 5 స్థానాల్లో వైఎస్ఆర్ సీపీ పోటీ చేయనుంది. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో మూడు స్థానాల్లో సీపీఎం, నాలుగు స్థానాల్లో వైఎస్ఆర్ సీపీ పోటీ చేస్తున్నట్లు వైఎస్ఆర్ సీపీ నేత పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీపీఎం నేత సుదర్శన్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement