ఖైరతాబాద్లో దూసుకుపోతున్న విజయారెడ్డి | ysr congress party condidate vijayareddy leads in kharatabad | Sakshi
Sakshi News home page

ఖైరతాబాద్లో దూసుకుపోతున్న విజయారెడ్డి

May 16 2014 10:38 AM | Updated on May 25 2018 9:17 PM

ఖైరతాబాద్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని విజయారెడ్డి ముందంజలో దూసుకుపోతున్నారు.

హైదరాబాద్ : ఖైరతాబాద్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని విజయారెడ్డి ముందంజలో దూసుకుపోతున్నారు. కడపటి వార్తలు అందే సరికి 1200 ఓట్ల ఆధిక్యంలో ఆమె ఆధిక్యంలో ఉన్నారు. ఇక బీజేపీ రెండో స్థానంలో ఉండగా, కాంగ్రెస్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. బీజేపీ నుంచి చింతల రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ తరపున మాజీమంత్రి దానం నాగేందర్ బరిలో ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement