నేటి నుంచి మద్యం షాపులు బంద్ | wine shops from today's bandh | Sakshi
Sakshi News home page

నేటి నుంచి మద్యం షాపులు బంద్

Apr 28 2014 2:40 AM | Updated on Sep 17 2018 6:08 PM

నేటి నుంచి మద్యం షాపులు బంద్ - Sakshi

నేటి నుంచి మద్యం షాపులు బంద్

ఈనెల 30న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నేటి సాయుంత్రం 6 గంటల నుంచి తెలంగాణ ప్రాంతంలోని మద్యం షాపులు వుూసివేయూలని అధికారులు ఆదేశాలు జారీచేశారు.

 సాయంత్రం 6 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం వరకు మూసేయాలి
 సాక్షి, హైదరాబాద్: ఈనెల 30న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నేటి సాయుంత్రం 6 గంటల నుంచి తెలంగాణ ప్రాంతంలోని మద్యం షాపులు వుూసివేయూలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఈనెల 30వ తేదీ సాయుంత్రం 6 గంటల వరకు మూసి ఉంచాలని, ఈ నిబంధనలు స్టార్ హోటళ్లతో పాటు, టూరిజం వంటి మద్యం విక్రయాలు జరిగే సెంటర్లకు వర్తించనున్నాయుని వారు పేర్కొన్నారు.  కాగా, రెండు రోజుల పాటు వరుసగా నిషేధం ఉండడంతో మద్యం కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగాయి. పలు ప్రాంతాల్లో షాపుల్లో మద్యం కొరత నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement