రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
రాజంపేట : రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరిపై ముందంజలో ఉన్నారు. కాగా కడప ఎంపీ, ప్రొద్దుటూరు అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది.