పొన్నాల సీఎం అయ్యే అవకాశం: జయప్రద | Ponnala Lakshmaiah become an Telangana Chief Minister, says Jayaprada | Sakshi
Sakshi News home page

పొన్నాల సీఎం అయ్యే అవకాశం: జయప్రద

Apr 28 2014 9:13 PM | Updated on Aug 14 2018 4:21 PM

పొన్నాల సీఎం అయ్యే అవకాశం: జయప్రద - Sakshi

పొన్నాల సీఎం అయ్యే అవకాశం: జయప్రద

తనపై ఉన్న ప్రేమను, అభిమానాన్ని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు ఓటుగా మార్చి గెలిపించాలని ఎంపీ జయప్రద అన్నారు.

జనగామ: తనపై ఉన్న ప్రేమను, అభిమానాన్ని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు ఓటుగా మార్చి గెలిపించాలని ఎంపీ జయప్రద అన్నారు. వరంగల్ జిల్లా జనగామలో సోమవారం పొన్నాల చేపట్టిన రోడ్‌షోలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోనియా, రాహుల్ గాంధీ ఆశీస్సులతో పొన్నాల లక్ష్మయ్య తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయన్నారు. అభిమాన లోకానికి రుణపడి ఉంటానని తెలిపారు. మతాలు, జాతుల పేరుతో వచ్చే నాయకులను నమ్మొద్దన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement