'పేట'లో పసలేని పవన్ సభ | Pawan Kalyan failures to attract fans | Sakshi
Sakshi News home page

'పేట'లో పసలేని పవన్ సభ

May 4 2014 4:08 PM | Updated on Mar 22 2019 5:33 PM

టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతుగా ప్రచారం చేస్తున్న జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ ఆదివారం గుంటూరు జిల్లా నరసారావు పేటలో జరిగిన బహిరంగ సభలో ఆకట్టుకోలేకపోయారు.

గుంటూరు: టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతుగా ప్రచారం చేస్తున్న జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ ఆదివారం గుంటూరు జిల్లా నరసారావు పేటలో జరిగిన బహిరంగ సభలో ఆకట్టుకోలేకపోయారు. పవన్ సభ పసలేకపోవడంతో అభిమానులు నిరుత్సాహంగా వెనుదిరిగారు. పవన్ ఐదు నిమిషాల్లోనే తన ప్రసంగం ముగించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement