మంగళవారం సెంటిమెంట్! | local body elections condidates waiting for sentiment on Thursday | Sakshi
Sakshi News home page

మంగళవారం సెంటిమెంట్!

Mar 26 2014 9:51 AM | Updated on Aug 14 2018 7:49 PM

మంగళవారం సెంటిమెంట్! - Sakshi

మంగళవారం సెంటిమెంట్!

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు సెంటిమెంట్కు అధిక ప్రాధాన్యమిస్తున్నారు.

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు సెంటిమెంట్కు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ప్రాదేశిక ఎన్నికల్లో బరిలో నిలిచేదెవరో తేలినా అభ్యర్థులు మాత్రం మంగళవారం ఎక్కడా ప్రచారం ప్రారంభించలేదు. అయితే గ్రామీణ స్థాయిలో ఓటర్లను ఆకట్టుకునేందుకు డమ్మీ బ్యాలెట్ పేపర్లతో ప్రచారం చేశారు.  బ్యాలెట్ పేపర్లో వరుస సంఖ్య గుర్తును చూపిస్తూ ప్రచారం చేయటం ఆనవాయితీ.

సోమవారం సాయంత్రం అధికారులు ఆయా పార్టీల అభ్యర్థులకు ఆల్ఫా బెటికల్ క్రమంలో వారి పేర్లను బ్యాలెట్ పేపర్లో సూచిస్తూ వివరాలు ఇచ్చారు. దీంతో అభ్యర్థులంతా మంగళవారం డమ్మీ బ్యాలెట్ ముద్రణ కోసం పరుగులు పెట్టారు. డమ్మీ  బ్యాలెట్ పేపర్, సెంటిమెంట్ ఇలా రెండు అంశాలు ప్రచార ప్రారంభాన్ని ఒకరోజు వాయిదా వేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement