నేడు హైదరాబాద్‌లో కిరణ్ రోడ్‌షో | kiran kumar reddy road show | Sakshi
Sakshi News home page

నేడు హైదరాబాద్‌లో కిరణ్ రోడ్‌షో

Apr 24 2014 3:39 AM | Updated on Jul 29 2019 5:31 PM

నేడు హైదరాబాద్‌లో కిరణ్ రోడ్‌షో - Sakshi

నేడు హైదరాబాద్‌లో కిరణ్ రోడ్‌షో

జై సమైక్యాంధ్ర పార్టీ(జేఎస్పీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం హైదరాబాద్ నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

 సాక్షి, హైదరాబాద్: జై సమైక్యాంధ్ర పార్టీ(జేఎస్పీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం హైదరాబాద్ నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే రోడ్‌షోల్లో ఆయన ప్రసంగించనున్నారు. కృష్ణానగర్, జూబ్లీహిల్స్, నేరేడ్‌మెట్ చౌరస్తా, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ప్రగతినగర్, బాచుపల్లి ప్రాంతాల్లో ఆయన రోడ్‌షో ద్వారా ప్రసంగించేందుకు జేఎస్పీ నేతలు ఏర్పాట్లు చేశారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement