దేశవ్యాప్తంగా ఆధిక్యంలో ఎన్డీయే అభ్యర్థులు | Counting begin NDA leading | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్తంగా ఆధిక్యంలో ఎన్డీయే అభ్యర్థులు

May 16 2014 8:25 AM | Updated on Aug 14 2018 4:32 PM

దేశవ్యాప్తంగా ఎన్డీయే అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 34 స్థానాల్లో ఎన్డీయే, 14 స్థానాల్లో యూపీఏ ఆధిక్యం కొనసాగుతోంది.

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఎన్డీయే అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 34 స్థానాల్లో ఎన్డీయే, 14 స్థానాల్లో యూపీఏ ఆధిక్యం కొనసాగుతోంది. ఇక తిరువనంతపురంలో  కేంద్రమంత్రి శశిధరూర్ వెనుకంజలో ఉన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement