జిల్లా పరిషత్‌ సీఈఓకు స్థాన చలనం | Zila Parishad is the seat of the CEO | Sakshi
Sakshi News home page

జిల్లా పరిషత్‌ సీఈఓకు స్థాన చలనం

Jul 3 2017 11:27 PM | Updated on Jun 1 2018 8:31 PM

జిల్లా పరిషత్‌ సీఈఓ రామచంద్రను టీటీడీ (తిరుమల తిరుపతి) డిప్యూటీ ఈఓగా బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. సోషల్‌ వెల్ఫేర్‌ ఉన్నత కార్యాలయం నుంచి అందిన ఉత్తర్వుల మేరకు సీఈఓ సోషియల్‌ వెల్ఫేర్‌లో మొదట రిపోర్ట్‌ చేసుకొని అక్కడి నుంచి టీటీడీకి వెళ్లాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అనంతపురం సిటీ : జిల్లా పరిషత్‌ సీఈఓ రామచంద్రను టీటీడీ (తిరుమల తిరుపతి) డిప్యూటీ ఈఓగా బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. సోషల్‌ వెల్ఫేర్‌ ఉన్నత కార్యాలయం నుంచి అందిన ఉత్తర్వుల మేరకు సీఈఓ సోషియల్‌ వెల్ఫేర్‌లో మొదట రిపోర్ట్‌ చేసుకొని అక్కడి నుంచి టీటీడీకి వెళ్లాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరో పది రోజుల్లో ఆయన సీఈఓ స్థానం నుంచి బదిలీ కానున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement