రేపు వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయం ప్రారంభం | ysrcp district office tomorrow begins | Sakshi
Sakshi News home page

రేపు వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయం ప్రారంభం

May 27 2017 12:14 AM | Updated on Sep 5 2017 12:03 PM

రేపు వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయం ప్రారంభం

రేపు వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయం ప్రారంభం

ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట) : జిల్లా కేంద్రమైన ఏలూరులో నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించనున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని తెలిపారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట) : జిల్లా కేంద్రమైన ఏలూరులో నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించనున్నట్టు  ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని తెలిపారు. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు ఇందుకూరి రామకృష్ణంరాజు ఆదివారం ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారన్నారు. ఏలూరు విజయవిహార్‌ సెంటర్‌ నుంచి ఎల్‌ఐసీ కార్యాలయానికి వెళ్లే సందులో కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. పార్టీ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement