వైఎస్సార్‌ సీపీ జిల్లా ఇన్‌చార్జీగా రాఘవరెడ్డి | YSR CP district incharge of Raghava Reddy | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ జిల్లా ఇన్‌చార్జీగా రాఘవరెడ్డి

Mar 14 2017 2:53 AM | Updated on Jul 25 2018 4:42 PM

వైఎస్సార్‌ సీపీ జిల్లా ఇన్‌చార్జీగా రాఘవరెడ్డి - Sakshi

వైఎస్సార్‌ సీపీ జిల్లా ఇన్‌చార్జీగా రాఘవరెడ్డి

జిల్లాలో పార్టీ బలోపేతంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దృష్టి సారించింది.

నిజామాబాద్‌ : జిల్లాలో పార్టీ బలోపేతంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దృష్టి సారించింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం జిల్లా ఇన్‌చార్జీల నియామకం చేపట్టారు. నిజామాబాద్‌ జిల్లా ఇన్‌చార్జీగా కొండా రాఘవరెడ్డిని నియమించినట్లు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా.గట్టు శ్రీకాంత్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

రంగారెడ్డి జిల్లాకు చెందిన రాఘవరెడ్డి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. అలాగే వైఎస్సార్‌ సీపీ నిజామాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ  కో–ఆర్డినేటర్లగా నాయుడు ప్రకాష్‌ను నియమించినట్లు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement