రోశయ్య మనువడి పెళ్లిలో వైఎస్.జగన్‌ | ys jagan in rosaih grand son marraige | Sakshi
Sakshi News home page

రోశయ్య మనువడి పెళ్లిలో వైఎస్.జగన్‌

Aug 14 2016 11:54 PM | Updated on Sep 4 2017 9:17 AM

రోశయ్య మనువడి పెళ్లిలో వైఎస్.జగన్‌

రోశయ్య మనువడి పెళ్లిలో వైఎస్.జగన్‌

తమిళనాడు గవర్నర్‌ రోశయ్య మనుమడు వివాహానికి ముఖ్య అతిథులు హాజరయ్యారు

సాక్షి,సిటీబ్యూరో: తమిళనాడు గవర్నర్‌ రోశయ్య మనుమడు అనిరుద్, బొమ్మిడాల కాశీవిశ్వనాథం మనుమరాలు లక్ష్మీప్రదీప్తిల వివాహం  మాదాపూర్‌లోని ఎన్‌.కన్వెన్షన్‌లో ఆదివారం ఉదయం ఘనంగా జరిగింది. తెలంగాణ స్పీకర్‌ మధుసూధనాచారి, ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, కవిత, తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ తదితర ప్రముఖులు వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.                       

Advertisement
 
Advertisement
Advertisement