చెడు అనకు.. కనకు.. వినకు | Young girls selfie at puskara ghat | Sakshi
Sakshi News home page

చెడు అనకు.. కనకు.. వినకు

Aug 20 2016 10:12 PM | Updated on Aug 1 2018 2:26 PM

చెడు అనకు.. కనకు.. వినకు - Sakshi

చెడు అనకు.. కనకు.. వినకు

సీతానగరం పుష్కర ఘాట్లో ముగ్గురు యువతులు మూడు కోతుల సామెత చందంగా చెడు అనకు, చెడు కనకు, చెడు వినకు.. సంకేతాలు చూపుతూ కనిపించారు.

సీతానగరం (తాడేపల్లి రూరల్‌):  సీతానగరం పుష్కర ఘాట్లో ముగ్గురు యువతులు మూడు కోతుల సామెత చందంగా  చెడు అనకు, చెడు కనకు, చెడు వినకు.. సంకేతాలు చూపుతూ కనిపించారు. పుష్కరాల్లో భాగంగా సీతానగరం ఘాట్‌లో శనివారం పలువురు యువతులు తమ ఫోటోలను సెల్ఫీల్లో బంధిస్తూ, కష్ణమ్మ జ్ఞాపకాలను పదిలంగా దాచుకున్నారు. 
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement