వివాహిత అనుమానాస్పద మృతి | woman suspicious death in hyderabad | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Jul 27 2016 12:38 PM | Updated on Sep 4 2018 5:21 PM

నగరంలోని బాలానగర్ పరిధిలోని రాజ్‌కాలనీలో హరిణి అనే వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది.

హైదరాబాద్‌: నగరంలోని బాలానగర్ పరిధిలోని రాజ్‌కాలనీలో హరిణి అనే వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. భర్త అత్తామామలే చంపారని హరిణి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆరు నెలలుగా తమ కూతుర్ని చంపుతానని భర్త బెదిరించాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.  తమ కూతురి మృతదేహాన్ని చూపించాలని కోరుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని హరిణి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement