నీటి బుగ్గ కాదు.. | water leakage in patnam | Sakshi
Sakshi News home page

నీటి బుగ్గ కాదు..

May 12 2017 11:01 PM | Updated on Sep 5 2017 11:00 AM

నీటి బుగ్గ కాదు..

నీటి బుగ్గ కాదు..

అసలే తీవ్ర వర్షాభావం. భూగర్భజలాలు సైతం పాతాళానికి పడిపోయాయి.

అసలే తీవ్ర వర్షాభావం. భూగర్భజలాలు సైతం పాతాళానికి పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వెయ్యి అడుగుల లోతుకు బోర్లు తవ్వినా నీరు లభించడం లేదు. అయితే.. కదిరి మండలం పట్నం సమీపంలో శుక్రవారం ఒక్కసారిగా భూమిలో నుంచి నీరు ఉప్పొంగింది. చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. వాస్తవానికి ఇక్కడ కూడా భూగర్భజలం ఉబికి రాలేదు. సత్యసాయి పైపులైన్‌కు లీకేజీ ఏర్పడటంతో ఇలా జరిగింది. -  కదిరి

Advertisement
 
Advertisement
Advertisement