అనారోగ్యంతో వీఆర్వో మృతి | VRo died with illness | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో వీఆర్వో మృతి

Dec 20 2015 12:54 PM | Updated on Sep 3 2017 2:18 PM

వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలానికి చెందిన వీఆర్వో నారాయణరెడ్డి(58) అనారోగ్యంతో ఆదివారం ఉదయం మృతి చెందారు.

వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలానికి చెందిన వీఆర్వో నారాయణరెడ్డి(58) అనారోగ్యంతో ఆదివారం ఉదయం మృతి చెందారు. ఆయన గంత కొంతకాలంగా క్యాన్సర్  వ్యాధితో బాధపడుతున్నారు. కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement