విశాఖలో పడిపోయిన ఉష్ణోగ్రతలు | visaka temperatures changed | Sakshi
Sakshi News home page

విశాఖలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

Nov 13 2015 7:31 AM | Updated on Sep 3 2017 12:26 PM

విశాఖలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. మరో కాశ్మీర్‌ను తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

చింతపల్లి(విశాఖపట్నం జిల్లా): విశాఖలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. మరో కాశ్మీర్‌ను తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం ఉదయం అత్యల్పంగా లంబసింగిలో 7 డిగ్రీలు, చింతపల్లిలో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. లంబసింగిలో ఒక్క రోజే 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు పడిపోవడం గమనర్హం. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశముండవచ్చునని వాతావారణ నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement