హైవేపై బారులు తీరిన వాహనాలు | Vehicles stuck at Vijayawada- Hyderabad Highway over Krishna puskara rush devotees | Sakshi
Sakshi News home page

హైవేపై బారులు తీరిన వాహనాలు

Aug 14 2016 12:37 PM | Updated on Sep 4 2017 9:17 AM

విజయవాడ- హైదరాబాద్ హైవేపై వాహనాలు బారులు తీరాయి.

విజయవాడ: విజయవాడ- హైదరాబాద్ హైవేపై వాహనాలు బారులు తీరాయి. కృష్ణానదిలో పుణ్య స్నానం ఆచరించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో హైవేపై వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలన్నీ వాహనాలతో నిండిపోవడంతో కొత్తగా వస్తున్న వాహనాలకు స్థలం లేక రోడ్డుపైనే ఆపేయడంతో.. ట్రాఫీక్‌కు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా.. జగ్గయ్యపేట, నందిగామ టోల్‌గేట్ల వద్ద తెల్లవారుజాము నుంచే వాహానాల రద్దీ విపరీతంగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement