యాదాద్రిలో వాహన తనిఖీలు | Vehicle checks in yadadri | Sakshi
Sakshi News home page

యాదాద్రిలో వాహన తనిఖీలు

Jul 1 2016 6:25 PM | Updated on Aug 29 2018 4:18 PM

నల్లగొండ జిల్లా యాదాద్రిలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.

నల్లగొండ జిల్లా యాదాద్రిలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లో ఉగ్రవాదులు పట్టుబడ్డ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం సాయంత్రం ప్రధాన రహదారిలో వాహనాలను సోదా చే శారు. అనుమానితులను ప్రశ్నించి, వారి వద్ద పత్రాలను పరిశీలించారు. ఈ సోదాలు ట్రాఫిక్ ఏఎస్ కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు.

 

Advertisement
 
Advertisement
Advertisement