'సెంట్రల్ యూనివర్సిటీ ఆర్ఎస్ఎస్ అడ్డా' | v. hanumantha rao comments on hcu student rohith suicide | Sakshi
Sakshi News home page

'సెంట్రల్ యూనివర్సిటీ ఆర్ఎస్ఎస్ అడ్డా'

Jan 25 2016 1:55 PM | Updated on Sep 3 2017 4:18 PM

'సెంట్రల్ యూనివర్సిటీ ఆర్ఎస్ఎస్ అడ్డా'

'సెంట్రల్ యూనివర్సిటీ ఆర్ఎస్ఎస్ అడ్డా'

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ లకి అడ్డాగా మారిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ధ్వజమెత్తారు.

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ లకి అడ్డాగా మారిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ధ్వజమెత్తారు. వీసీ అప్పారావు తాను నిమిత్తుడనని చెప్పడమే అందుకు నిదర్శనమన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అరెస్టు చేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు. విద్యార్థి రోహిత్ మరణానికి ఆర్ఎస్ఎస్ కారణమని ఆయన ఆరోపించారు. మృతుడిపై మత తత్వ ముద్ర వేస్తున్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement