యూఎస్‌ఏ టు ఊట్లపల్లి | USA to Utlapally | Sakshi
Sakshi News home page

యూఎస్‌ఏ టు ఊట్లపల్లి

Aug 15 2016 1:28 AM | Updated on Aug 24 2018 8:18 PM

యూఎస్‌ఏ టు ఊట్లపల్లి - Sakshi

యూఎస్‌ఏ టు ఊట్లపల్లి

పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కర పండుగకు సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికా పౌరసత్వం ఉన్న వల్లూరి గోపాలకృష్ణ దంపతులు సైతం యూఎస్‌ఏ నుంచి ఊట్లపల్లి ఘాట్‌కు వచ్చారు.

పెద్దవూర: పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కర పండుగకు సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికా పౌరసత్వం ఉన్న వల్లూరి గోపాలకృష్ణ దంపతులు సైతం యూఎస్‌ఏ నుంచి ఊట్లపల్లి ఘాట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా వారు పుష్కర స్నానం ఆచరించి, పెద్దలకు పిండ ప్రదానం చేశారు. గోపాలకృష్ణ అమెరికాలోని న్యూయార్క్‌ సిటీలో ఐజీ ర్యాంక్‌ పోలీస్‌ అధికారి (పీస్‌ ఆఫీసర్‌)గా పనిచేసి పదవీ విరమణ పొందారు.

 

Advertisement
 
Advertisement
Advertisement