గర్తుతెలియని వృద్ధుడి మృతి | unknown oldman died | Sakshi
Sakshi News home page

గర్తుతెలియని వృద్ధుడి మృతి

Mar 19 2017 11:39 PM | Updated on Jul 6 2019 12:36 PM

గోనవరం గ్రామ సమీపంలో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందినట్లు ఎస్‌ఐ చిరంజీవి ఆదివారం రాత్రి తెలిపారు.

పాణ్యం: గోనవరం గ్రామ సమీపంలో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందినట్లు ఎస్‌ఐ చిరంజీవి ఆదివారం రాత్రి తెలిపారు. గ్రామ పొలిమేరలో తెల్లటి దుస్తులు ధరించి, 60–65 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి ఎండల తీవ్రతతో మృతి చెంది ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామస్తులు ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశామన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement