గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య | Unidentified person committed suicide | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

Nov 1 2016 12:19 AM | Updated on Jun 1 2018 8:39 PM

పట్టణంలోని రైల్వేస్టేçÜన్‌లోని రెండవ ప్లాట్‌ఫాం వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి(40) ఆదివారం రాత్రి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

ధర్మవరంటౌన్‌ : పట్టణంలోని రైల్వేస్టేçÜన్‌లోని రెండవ ప్లాట్‌ఫాం వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి(40) ఆదివారం రాత్రి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఆకుపచ్చ రంగు గల షర్టు, మెరూన్‌ కలర్‌ ప్యాంట్‌ ధరించినట్లు రైల్వే కానిస్టేబుల్‌ నాగరాజు తెలిపాడు. మృతుని ఆచూకీ తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement