ద్విచక్రవాహనం చోరీ | two wheeler theft | Sakshi
Sakshi News home page

ద్విచక్రవాహనం చోరీ

Feb 8 2017 11:36 PM | Updated on Sep 5 2017 3:14 AM

ఆస్పత్రిలో ఆవరణలో నిలిపిన బైక్‌ను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు.

అనంతపురం సెంట్రల్‌ : ఆస్పత్రిలో ఆవరణలో నిలిపిన బైక్‌ను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..... నవోదయ కాలనీలో పనిచేసే విజయ్‌కుమార్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. బుధవారం ఆస్పత్రి ఆవరణలో తన బైక్‌ను పార్కింగ్‌ చేసి లోనికి వెళ్లాడు. తిరిగి వచ్చి చూడగా వాహనం కనిపించలేదు. దీంతో బాధితుడు టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement