ఇంటర్‌లో ఫెయిలయ్యారని.. | Two students commit suicide | Sakshi
Sakshi News home page

ఇంటర్‌లో ఫెయిలయ్యారని..

Apr 19 2016 1:13 PM | Updated on Aug 24 2018 2:36 PM

ఇంటర్మీడియట్ పరీక్షలో ఫెయిల్ అయ్యారనే కారణంతో ఈపూర్ మండలంలో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నం చేశారు.

ఇంటర్మీడియట్ పరీక్షలో ఫెయిల్ అయ్యారనే కారణంతో ఈపూర్ మండలంలో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో కోతి చిరంజీవి(17) అనే విద్యారి ప్రాణాలు కోల్పోగా.. వనికుంట గ్రామానికి చెందిన సత్తి శౌరిరాజు(16) అనే విద్యార్థి చేతులు, కాళ్లు, మెడ కోసుకుని స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిరంజీవి అనే విద్యార్థి తన ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఇంటర్ ఫలితాల రోజు ఈపూర్‌లో విషాదం నెలకొంది.
 

Advertisement
 
Advertisement
Advertisement