ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ | two red sandal smugglers arrested | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

Mar 25 2016 7:41 AM | Updated on Aug 20 2018 4:44 PM

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఎర్రచందనం స్మగ్లర్ల కోసం వేట కొనసాగుతోంది.

చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఎర్రచందనం స్మగ్లర్ల కోసం వేట కొనసాగుతోంది. కేఎంఎం కళాశాల సమీపంలో కూంబింగ్ నిర్వహించిన టాస్క్ఫోర్స్ పోలీసులు.. శుక్రవారం ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. పరారైన మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement