ఆయుధాలు కలిగి ఉన్న ఇద్దరు అరెస్ట్‌ | Two Men Arrested for Armed | Sakshi
Sakshi News home page

ఆయుధాలు కలిగి ఉన్న ఇద్దరు అరెస్ట్‌

Mar 3 2017 12:12 PM | Updated on Aug 20 2018 4:30 PM

పోలీసుల వాహన తనిఖీల్లో అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న ఇద్దరు పట్టుబడ్డారు.

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉదయం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు. వారినుంచి తుపాకీ, 25 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనుమానితుల్లో ఒకరు విజయవాడ వాసి భరణకుమార్ కాగా.. మరొకరిని ప్రకాశం జిల్లాకు చెందిన రమణారెడ్డిగా గుర్తించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement