రైళ్లన్నీ ఫుల్‌ | Trains full for Krishna Pushkar | Sakshi
Sakshi News home page

రైళ్లన్నీ ఫుల్‌

Aug 11 2016 4:56 PM | Updated on Sep 4 2017 8:43 AM

రైళ్లన్నీ ఫుల్‌

రైళ్లన్నీ ఫుల్‌

నెల్లూరు(సెంట్రల్‌): ఈ నెల 25 వరకు రైల్వే రిజర్వేషన్లు ఫుల్‌ అయ్యాయి.

నెల్లూరు(సెంట్రల్‌): ఈ నెల 25 వరకు రైల్వే రిజర్వేషన్లు ఫుల్‌ అయ్యాయి.  ఓ వైపు కృష్ణా పుష్కరాలు, మరో వైపు  13 రెండో శనివారం, 14న ఆదివారం, 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వరుస సెలవులు రావడంతో  చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్‌ తదితర ప్రాతాలకు రైల్వే రిజర్వేషన్లు పూర్తయ్యాయి.

దీంతో బ్లాక్‌లో టికెట్ల విక్రయాలు జోరందుకున్నాయి. నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు రూ.400 స్లీపర్‌ టికెట్‌ బ్లాక్‌లో రూ.1000కుపైగా పలుకుతోంది. ప్రత్యేక రైళ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తత్కాల్‌ టికెట్లు వెబ్‌సైట్‌ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ఖాళీ అవుతున్నాయి. దీంతో బస్సుల యజమానులు టికెట్‌ల ధరను పెంచేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement