రాంనగర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆగస్టు 1 నుంచి 3 వరకూ మహిళలకు శారీ రోలింగ్, శారీ పెయింటింగ్, జర్దోసి, లిక్విడ్ పెయింటింగ్, ఎంబ్రయిడరీ, గొండు వర్క్ లందు ఉచితంగా శిక్షణను ఇవ్వనున్నట్లు క్లబ్ ప్రతినిధులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మహిళలకు ఉచిత శిక్షణ తరగతులు
Jul 31 2016 12:07 AM | Updated on Sep 4 2017 7:04 AM
పాతపోస్టాఫీసు : రాంనగర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆగస్టు 1 నుంచి 3 వరకూ మహిళలకు శారీ రోలింగ్, శారీ పెయింటింగ్, జర్దోసి, లిక్విడ్ పెయింటింగ్, ఎంబ్రయిడరీ, గొండు వర్క్ లందు ఉచితంగా శిక్షణను ఇవ్వనున్నట్లు క్లబ్ ప్రతినిధులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తిగల మహిళలు 98491 21029 ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ మణిని సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.
Advertisement
Advertisement