పర్యాటకుల.. సందడి | tourists flow to pakhala | Sakshi
Sakshi News home page

పర్యాటకుల.. సందడి

Oct 2 2016 11:52 PM | Updated on Sep 4 2017 3:55 PM

పర్యాటకుల.. సందడి

పర్యాటకుల.. సందడి

మండలంలోని పాకాల సరస్సు వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. ఇటీవల కురిసిన వర్షాలతో సరస్సు మత్తడి పోస్తుండడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు భారీగా తరలివస్తున్నారు.

మండలంలోని పాకాల సరస్సు వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. ఇటీవల కురిసిన వర్షాలతో సరస్సు మత్తడి పోస్తుండడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఈ మేరకు ఆదివారం సెలవు రోజు కావడంతో సుమారు 5వేల మంది తరలివచ్చి మత్తడి అందాలను తిలకించి జలకాలాడారు. అలాగే సరస్సులో బోటు షికారు చేసి ఆనందంగా గడిపారు. కట్టమైసమ్మ వద్ద పూజలు చేసి కోళ్లు, యాటలు బలిచ్చి వనభోజనాలు చేశారు. - ఖానాపురం
 
 

Advertisement
 
Advertisement
Advertisement