రేపు ఉపాధ్యాయులకు ఓరియంటేషన్‌ | tomorrow orientation programme for teachers | Sakshi
Sakshi News home page

రేపు ఉపాధ్యాయులకు ఓరియంటేషన్‌

Aug 25 2016 12:30 AM | Updated on Sep 4 2017 10:43 AM

వరంగల్‌ డివిజన్‌లో ఇన్‌సె్పౖర్‌ అవార్డుకు ఎంపికైన అన్ని యాజమాన్యాల ఉన్నత పాఠశాలల విద్యార్థులు, గైడ్‌ టీచర్లకు శుక్రవారం కాజీపేటలోని బిషప్‌ బెరట్టా స్కూల్‌ లో ఓరియంటేషన్‌ నిర్వహించనున్నట్లు డీఈఓ పి.రాజీవ్‌ తెలిపారు.

విద్యారణ్యపురి : వరంగల్‌ డివిజన్‌లో ఇన్‌సె్పౖర్‌ అవార్డుకు ఎంపికైన అన్ని యాజమాన్యాల ఉన్నత పాఠశాలల విద్యార్థులు, గైడ్‌ టీచర్లకు శుక్రవారం కాజీపేటలోని బిషప్‌ బెరట్టా స్కూల్‌ లో ఓరియంటేషన్‌ నిర్వహించనున్నట్లు డీఈఓ పి.రాజీవ్‌ తెలిపారు. ఉదయం 9–30 గంటల నుంచి జరిగే కార్యక్రమానికి ఆయా విద్యార్థులు, గైడ్‌ టీచర్లను పంపాలని హెచ్‌ఎంల ను ఆయన ఆదేశించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement