టమాట దీపం | Tomato lamp | Sakshi
Sakshi News home page

టమాట దీపం

Nov 2 2016 9:55 PM | Updated on Sep 4 2017 6:59 PM

టమాట దీపం

టమాట దీపం

టమాట దీపం ఏమిటనుకుంటున్నారా.. అయితే తిమ్మనాయినపేటకు వెళ్లా‍ల్సిందే. గ్రామానికి చెందిన రమేష్‌ శెట్టి బుధవారం టమాట గంప కొనుగోలు చేశాడు.

టమాట దీపం ఏమిటనుకుంటున్నారా.. అయితే తిమ్మనాయినపేటకు వెళ్లా‍ల్సిందే. గ్రామానికి చెందిన రమేష్‌ శెట్టి బుధవారం టమాట గంప కొనుగోలు చేశాడు. ఇంటికి చేరుకున్నాక వేరు చేస్తుండగా దీపం ఆకారంలో టమాట పండు ఒకటి కనిపించింది. దానిని చూసిన స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. కార్తీక మాసంలో ఈ తరహా టమాట లభించడం అదృష్టంగా రమేష్‌ శెట్టి భావిస్తున్నారు. 
 - కొలిమిగుండ్ల

Advertisement
 
Advertisement
Advertisement