నేటి జగన్‌ పర్యటన రద్దు | Today's Jagan cancel the tour | Sakshi
Sakshi News home page

నేటి జగన్‌ పర్యటన రద్దు

Feb 7 2017 2:15 AM | Updated on Jul 25 2018 4:42 PM

నేటి జగన్‌ పర్యటన రద్దు - Sakshi

నేటి జగన్‌ పర్యటన రద్దు

ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నాటి విశాఖ పర్యటన రద్దయినట్లు ఆ

నేటి జగన్‌ పర్యటన రద్దు

విశాఖపట్నం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నాటి విశాఖ పర్యటన రద్దయినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. శారదా పీఠంలో జరుగుతున్న వార్షికోత్సవ ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల చివరి నిమిషంలో జగన్‌ పర్యటన రద్దు అయినట్లు అమర్‌నా«థ్‌ వెల్లడించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement