నేడు జాతీయ లోక్‌ అదాలత్‌ | today national lok adalath | Sakshi
Sakshi News home page

నేడు జాతీయ లోక్‌ అదాలత్‌

Sep 10 2016 12:26 AM | Updated on Jun 1 2018 8:39 PM

జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిల్లో జాతీయ లోక్‌ అదాలత్‌ను రెండవ శనివారం నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి అవధానం హరిహరనాథ శర్మ, కార్యద ర్శి కమలాకర్‌రెడ్డి తెలిపారు.

అనంతపురం లీగల్‌ : జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిల్లో జాతీయ లోక్‌ అదాలత్‌ను రెండవ శనివారం నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి అవధానం హరిహరనాథ శర్మ, కార్యద ర్శి కమలాకర్‌రెడ్డి తెలిపారు.   కోర్టులో దాఖ లు చేయని వివాదాలను కూడా ఈ లోక్‌ అదాల త్‌లో రాజీ మార్గంలో పరిష్కరిస్తున్నట్లు వారు తెలిపారు.  కక్షిదారులు లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement