మా మండలాన్నిహన్మకొండలోనే ఉంచాలి
ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఉన్న హసన్‌పర్తి మండలాన్ని కొత్తగా ఏర్పడనున్న హన్మకొండ జిల్లాలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ మండలంలోని పలు గ్రామాల ప్రజలు పెద్దసంఖ్యలో శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
Sep 10 2016 12:20 AM | Updated on Sep 4 2017 12:49 PM