
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ ఒక మోస్తరుగా ఉంది.
తిరుమల: తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ ఒక మోస్తరుగా ఉంది. సోమవారం ఉదయం సమయానికి 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి నాలుగు గంటలు, కాలినడక భక్తులకు మూడు గంటల సమయం పడుతోంది.