పిడుగుపాటుకు గోడ ధ్వంసం | thunder attack on building | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు గోడ ధ్వంసం

Jul 27 2016 12:17 AM | Updated on Aug 21 2018 9:06 PM

పిడుగుపాటుకు గోడ ధ్వంసం - Sakshi

పిడుగుపాటుకు గోడ ధ్వంసం

మండలంలోని సీరోలు పోలీస్‌ క్వార్టర్స్‌పై సోమవారం రాత్రి పిడుగు పడింది. దీంతో భవనం పైగోడ పాక్షికంగా ధ్వంసమైంది.

సీరోలు(కురవి) : మండలంలోని సీరోలు పోలీస్‌ క్వార్టర్స్‌పై సోమవారం రాత్రి పిడుగు పడింది. దీంతో భవనం పైగోడ పాక్షికంగా ధ్వంసమైంది. ఈ నివాస సముదాయంలో పది కుటుంబాలు ఉంటున్నాయి. పెద్ద శబ్దంతో పిడుగు పడటంతో తాము భయభ్రాంతులకు గురయ్యామని పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులు  పేర్కొన్నారు. పిడుగుపాటు భవనంపై అంతస్తుకే పరిమితం కావడంతో పెను ప్రమాదం తప్పింది. 

Advertisement
 
Advertisement
Advertisement