విద్యుత్ షాక్‌తో ముగ్గురి మృతి | three men died with electric shock | Sakshi
Sakshi News home page

విద్యుత్ షాక్‌తో ముగ్గురి మృతి

Dec 22 2016 8:05 AM | Updated on Aug 29 2018 4:18 PM

నల్లగొండ జిల్లా ప్రకాశం బజారులో విషాదం చోటుచేసుకుంది.

నల్లగొండ: నల్లగొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రకాశం బజారులో ప్లంబర్ వర్క్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మృతులను భరత్, సైదులు, విజయ్‌లుగా పోలీసులు గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement