వేంపల్లి చౌడేశ‍్వరీ ఆలయంలో చోరీ | theft in vempalli chowdeshwari temple | Sakshi
Sakshi News home page

వేంపల్లి చౌడేశ‍్వరీ ఆలయంలో చోరీ

Feb 19 2017 7:56 AM | Updated on Sep 5 2017 4:07 AM

వేంపల్లి చౌడేశ‍్వరీ ఆలయంలో చోరీ

వేంపల్లి చౌడేశ‍్వరీ ఆలయంలో చోరీ

వైఎస్సార్‌ జిల్లా వేంపల్లి మండల కేంద్రంలోని చౌడేశ‍్వరీ ఆలయంలో చోరీ జరిగింది.

వేంపల్లి(వైఎస్సార్‌ జిల్లా): వైఎస్సార్‌ జిల్లా వేంపల్లి మండల కేంద్రంలోని చౌడేశ‍్వరీ ఆలయంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. పిరమిడ్ నగర్ లో వున్న ఈ ఆలయంలోని విలువైన వెండి కిరీటం, హుండీని దొంగలు దోచు కెళ్లారు.

ఆలయ పూజారి ఆదివారం ఉదయం ఆలయానికి వెళ్లిన సమయంలో.. చోరీ జరిగిన విషయం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి విచారణ జరుపుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement