మిర్యాలగూడలో యువకుడి ఆత్మహత్య | The young man committed suicide | Sakshi
Sakshi News home page

మిర్యాలగూడలో యువకుడి ఆత్మహత్య

Sep 22 2016 12:26 PM | Updated on Nov 6 2018 8:04 PM

మిర్యాలగూడ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కిరణ్(28) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

మిర్యాలగూడ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధి రవీంద్రనగర్‌లో నివాసముంటున్న తమ్మడబోయిన కిరణ్(28) అనే యువకుడు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కిరణ్ 2012లో ఎస్‌ఐగా ఎంపికయ్యాడు. ట్రైనింగ్‌లో కాలు విరగడంతో కొద్ది కాలంగా ఇంటి వద్దే ఉంటున్నాడు. రెండు నెలల క్రితమే బాబు పుట్టాడు. పోస్టింగ్ ఇంకా ఇవ్వలేదనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement