సాక్షి మైత్రి మహిళా ఆధ్వర్యంలో టైలరింగ్‌లో శిక్షణ | The witness under the auspices of the Women's Alliance, tailoring training | Sakshi
Sakshi News home page

సాక్షి మైత్రి మహిళా ఆధ్వర్యంలో టైలరింగ్‌లో శిక్షణ

Jul 27 2016 1:23 AM | Updated on Aug 20 2018 8:20 PM

హన్మకొండ చౌరస్తా : సాక్షి మైత్రి మహిళా ఆధ్వర్యంలో ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు టైలరింగ్‌లో శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది. నెలరోజుల పాటు కొనసాగే శిక్షణ ఆదివారం మినహా మొదటి బ్యాచ్‌ అభ్యర్థులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండో బ్యాచ్‌కు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు తరగతులు ఉంటాయి.

హన్మకొండ చౌరస్తా : సాక్షి మైత్రి మహిళా ఆధ్వర్యంలో ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు టైలరింగ్‌లో శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది. నెలరోజుల పాటు కొనసాగే శిక్షణ ఆదివారం మినహా మొదటి బ్యాచ్‌ అభ్యర్థులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండో బ్యాచ్‌కు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు తరగతులు ఉంటాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌  కోసం బుధవారం నుంచి ఈనెల 31వ తేదీ వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మేరీ క్యాండిల్స్, బాలహనుమాన్‌గుడి దగ్గర, బస్టాండ్‌ రోడ్, హన్మకొండ చిరునామాలో రూ. 2500  చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలి. శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్టిఫికెట్లను అం దజేస్తారు. శిక్షణ పొందే అభ్యర్థులు పెద్ద స్కేలు, టేప్, కత్తెర, మార్కర్, దారం రీలు, బ్లౌజ్‌ పీసులు, సూదులు, న్యూస్‌ పేపర్, నోట్‌బుక్స్, పెన్నులను వెంట తెచ్చుకోవాలి. మెథడ్‌ ఆఫ్‌ కటింగ్, సాదా బ్లౌజ్, మె«థడ్‌ ఆఫ్‌ స్టిచ్చింగ్, డ్రెస్‌ పెట్టికోట్, క్రాస్‌కట్‌ బ్లౌజ్, కటోరి బ్లౌజ్, శారీ పెట్టికోట్, డబుల్‌ కటోరీ బ్లౌజ్‌ వి షేప్‌ ప్రాక్, ప్రిన్స్‌ కట్‌బ్లౌ జ్, అంబరిల్లా ఫ్రాక్, స్కట్‌ అండ్‌ టాప్, గాగ్రాచోళీ, స్లీవ్‌ డిజైన్‌ బ్లౌజ్, డిఫరెంట్‌ హ్యాండ్స్‌ బ్లౌజ్, లాంగ్‌ లెంత్‌ డ్రెస్, ఫప్‌ హ్యాండ్స్‌ బ్లౌ జ్‌లో శిక్షణ తరగతులు ఉంటాయి. పూర్తి వివరాలకు సెల్‌ నంబర్‌ : 95055–14424లో సంప్రదించవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement