ఇల్లందులో కొనసాగుతున్న బంద్ | the strike ongoing In illandu | Sakshi
Sakshi News home page

ఇల్లందులో కొనసాగుతున్న బంద్

Jul 4 2016 10:04 AM | Updated on Sep 4 2017 4:07 AM

ఇల్లందు కేంద్రంగా జిల్లా ఏర్పాటుచేయాలన్న డిమాండ్‌తో అఖిలపక్షం ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం ఇల్లందు బంద్ కొనసాగుతోంది.

ఇల్లందు కేంద్రంగా జిల్లా ఏర్పాటుచేయాలన్న డిమాండ్‌తో అఖిలపక్షం ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం ఇల్లందు బంద్ కొనసాగుతోంది. దుకాణాలు తెలుచుకోలేదు. విద్యాసంస్థలు మూతపడ్డాయి. బంద్‌లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement