హిందూపూర్ పట్టణ శివారులోని పరిగి వద్ద ఓ తోటలో పేకాట స్తావరాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
హిందూపూర్ పట్టణ శివారులోని పరిగి వద్ద ఓ తోటలో పేకాట స్తావరాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. పేకాటాడుతున్న 40 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.4 లక్షలకు పైగా నగదు, 20 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.