పాతబస్తీలో అతిపెద్ద జెండా | The largest flag in Old City | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో అతిపెద్ద జెండా

Aug 14 2016 6:18 PM | Updated on Sep 4 2018 5:21 PM

పాతబస్తీలో ఇలియాస్ బుకారీ అనే వ్యాపారి తన దుకాణం భవనంపై 3 వేల చదరపు అడుగుల మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.

పాతబస్తీ మదీనా సర్కిల్‌లోని మహ్మద్ క్యాప్ మార్ట్(ఎంసీఎం) యజమాని ఇలియాస్ బుకారీ తన దుకాణం భవనంపై 3 వేల చదరపు అడుగుల అతి పెద్ద మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ‘ సారే జహాంసే అచ్చా..హిందుస్థాన్ హమారా’ అనే నినాదంతో ఏర్పాటు చేసిన అతి పెద్ద మువ్వన్నెల జెండా పలువురిని ఆకట్టుకుంటోంది. అటుగా వెళ్లిన వారు దాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement