పార్వతీపురం మండలం చిన్నబుడ్డిడి గ్రామంలో ఎక్సైజ్ శాఖ సీఐ ఎస్.విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో నాటు సారా తయారీ కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు.
పార్వతీపురం మండలం చిన్నబుడ్డిడి గ్రామంలో ఎక్సైజ్ శాఖ సీఐ ఎస్.విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో నాటు సారా తయారీ కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సంఘటనకు సంబంధించి 2 టన్నుల నల్ల బెల్లం, ఒక మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. రాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేయగా..మరో నలుగురు పరారయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.