కోటగిరిలో 16 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్ | The arrest of 16 pokerers | Sakshi
Sakshi News home page

కోటగిరిలో 16 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్

Jul 26 2016 5:27 PM | Updated on Aug 20 2018 4:44 PM

కోటగిరి మండలం పొతంగల్ శివారులో సోమవారం రాత్రి పేకాటాడూతూ 16 మంది పోలీసులకు పట్టుబడ్డారు.

కోటగిరి మండలం పొతంగల్ శివారులో సోమవారం రాత్రి పేకాటాడూతూ 16 మంది పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.34 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పేకాట రాయుళ్లపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు స్థానిక ఎస్‌ఐ బషీర్ అహ్మద్ తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement