సీఎంకు ‘కొత్త’ కృతజ్ఞతలు | thanks to cm sir | Sakshi
Sakshi News home page

సీఎంకు ‘కొత్త’ కృతజ్ఞతలు

Aug 30 2016 10:57 PM | Updated on Aug 15 2018 9:35 PM

ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ - Sakshi

ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ

కొత్తగూడెం కేంద్రంగా నూతన జిల్లాను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముసాయిదా విడుదల చేయడంపట్ల కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావుతోపాటు ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

కొత్తగూడెం: కొత్తగూడెం కేంద్రంగా నూతన జిల్లాను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముసాయిదా విడుదల చేయడంపట్ల కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావుతోపాటు ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం అసెంబ్లీలో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కొత్తగూడెం జిల్లాలో మరిన్ని మండలాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సీఎం దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement