శింగనమల (అట్‌ ద రేట్‌) 42.1 | temperature details | Sakshi
Sakshi News home page

శింగనమల (అట్‌ ద రేట్‌) 42.1

Mar 12 2017 12:23 AM | Updated on Sep 5 2017 5:49 AM

శింగనమల మండలం తరిమెల గ్రామంలో శనివారం 42.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

అనంతపురం అగ్రికల్చర్‌ : శింగనమల మండలం తరిమెల గ్రామంలో శనివారం 42.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.ఎన్‌పీ కుంట 41.9 డిగ్రీలు, యల్లనూరు 40.2 డిగ్రీలు, చెన్నేకొత్తపల్లి, కూడేరు, తాడిమర్రి, గుంతకల్లులో 40 డిగ్రీల మేర నమోదు కాగా మిగతా మండలాల్లో 36 నుంచి 39 డిగ్రీల మధ్య కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 19 నుంచి 24 డిగ్రీల మధ్య నమోదైంది. గాలిలో తేమశాతం ఉదయం 55 నుంచి 80, మధ్యాహ్నం 15 నుంచి 25 శాతం మధ్య రికార్డయింది. గంటకు 6 నుంచి 16 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.

Advertisement
 
Advertisement
Advertisement